కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: కేటీఆర్ ధ్వజం
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నంలో.. విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల…