11 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయమైంది, అభివృద్ధి దూరమైంది: కేటీఆర్
11 నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు,…