సాయన్న బిడ్డ నివేదితని ఎమ్మెల్యేగా, రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించాలి: కంటోన్మెంట్ రోడ్ షోలో కేటీఆర్
మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మా చెల్లెలు, కేసీఆర్…