సింహాలు చరిత్రను చెప్పుకోకుంటే.. వేటగాళ్లు చెప్పేవే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం: కేటీఆర్
దీక్షా దివస్ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుస్తక ప్రదర్శనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం…