బీఆర్ఎస్ జెండా లేకపోవటం వల్లనే లోక్‌సభలో తెలంగాణ పదం నిషేధించబడింది: కేటీఆర్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని మేము…