అందరివాడు.. మన నిజామాబాద్ రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్: కేటీఆర్
కష్టాల్లో, కన్నీళ్లలో జనం తోడుంటూ.. అందరివాడుగా.. నిజామాబాద్ ప్రజల ముద్దుబిడ్డగా ఎదిగిన రైతుబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.అహంకారంతో, మతాల పేరుతో…