హైదరాబాద్ అభాగ్యులకు ఓ అక్షయపాత్ర.. పదేండ్లలో పదికోట్ల మందికి ఉచిత భోజనం
నగరంలో 32 చోట్ల ఉచిత భోజనం దేశంలోనే అతిపెద్ద పథకంగా రికార్డు హైదరాబాద్: దవాఖానల్లో మెరుగైన వైద్యం, కోచింగ్, కూలీ పనులు, వివిధ అధికారులను కలిసేందుకు ఇలా..…