ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు రూ. 325 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భద్రాచలంలో పర్యటించిన రోజే మణుగూరు భద్రాద్రి ప్లాంట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రూ. 13.47 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Chanaka Korata irrigation project wet run successful
- BJP and Congress parties face candidate crisis
- Minister KTR attends groundbreaking ceremony of Sintex’s manufacturing unit in Telangana
- KTR breaks ground for Kitex’s second manufacturing plant in Telangana; to create 11,000 jobs
- Telangana surpasses its own record in paddy cultivation
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్‌ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!
- KCR himself is a ‘guarantee’ to Telangana: Minister Harish Rao
- Voting for Congress will land you in trouble, minister KTR tells people
- త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాలు సంతోషపడే శుభవార్త: మెదక్ జిల్లా తూప్రాన్‌లో హరీష్ రావు
- సద్ది తిన్న రేవు తలవాలి: మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ గ్రామాలకు దేశ స్థాయిలో గుర్తింపు
- కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసింది: సీఎం కేసీఆర్
- బీసీలకు వ్యతిరేకమని మరోసారి నిరూపించుకున్న బీజేపీ : ఎమ్మెల్సీ కవిత