mt_logo

సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నామినేషన్ దాఖలు చేసారు. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్లో పూజ నిర్వహించిన కేటీఆర్. 11:45 నిమిషాలకు నామినేషన్ వేసారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో నిలిచారు. మ‌రికాసేప‌ట్లో ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.