mt_logo

కేటీఆర్ ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి

ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి చోటు చేసుకుంది.  రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో రేయిలింగ్ విరిగిపోయింది.  వాహనం పైనుంచి కిందికి జారారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్‌లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని కేటీఆర్ తెలిపారు.