mt_logo

51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందచేసిన సీఎం కేసీఆర్

51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు ఈరోజు సీఎం కేసీఆర్ బీఫాంలు అందచేశారు. ఈ రోజు బీ ఫారంలు తీసుకున్న వారి లిస్ట్ ఇదే…

1. కోనేరు కోనప్ప 

2.  దుర్గం చిన్నయ్య 

3. N. దివాకర్ రావు 

4.  కోవా లక్ష్మీ 

5.  భూక్యా జాన్సన్ నాయక్ 

6.  జోగు రామన్న 

7. అనిల్ జాదవ్ 

8. ఇంద్రకరణ్ రెడ్డి 

9. విఠల్ రెడ్డి 

10. K. చంద్రశేఖర్ రావు 

11. షకీల్ 

12. హనుమంత్ షిండే 

13. పోచారం శ్రీనివాస్ రెడ్డి 

14. సురేందర్ 

15. గణేష్ గుప్తా 

16. బాజిరెడ్డి గోవర్ధన్ 

17. V. ప్రశాంత్ రెడ్డి 

18. పట్నం నరేందర్ రెడ్డి 

19. రాజేందర్ రెడ్డి 

20. Dr.C.లక్ష్మారెడ్డి 

21. A. వెంకటేశ్వర్ రెడ్డి 

22. V. శ్రీనివాస్ గౌడ్ 

23. Ch. రామ్మోహన్ రెడ్డి 

24. S. నిరంజన్ రెడ్డి 

25. B. కృష్ణ మోహన్ రెడ్డి 

26. మర్రి జనార్దన్ రెడ్డి 

27. గువ్వల బాలరాజ్ 

28. జైపాల్ యాదవ్ 

29. అంజయ్య యాదవ్ 

30. B. హర్షవర్ధన్ రెడ్డి 

31.  పద్మ దేవేందర్ రెడ్డి 

32. M. భూపాల్ రెడ్డి 

33.  చంటి క్రాంతి కిరణ్ 

34. G. మహిపాల్ రెడ్డి 

35. K. ప్రభాకర్ రెడ్డి 

36. రేగా కాంతారావు 

37. హరి ప్రియ నాయక్ 

38. పువ్వాడ అజయ్ కుమార్ 

39. K. ఉపేందర్ రెడ్డి 

40. L.కమల్ రాజ్ 

41. బానోత్ మదన్ లాల్ 

42. వనమా వెంకటేశ్వర్ రావు 

43. S. వెంకట వీరయ్య 

44. మెచ్చ నాగేశ్వర్ రావు 

45.  తెల్లం వెంకట్రావు 

46. పైలా శేఖర్ రెడ్డి 

47. కే. టీ. రామా రావు 

48. పళ్ల రాజేశ్వర్ రెడ్డి 

49. T. హరీశ్ రావు 

50. A. జీవన్ రెడ్డి 

51. బాల్క సుమన్