హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేసారు . బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రగతి భవన్ అధికారులు పాల్గొన్నారు.