తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
తెలంగాణ అస్తిత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంటగలుపుతున్నాడని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని…