ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా.. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో: రేవంత్‌కు హరీష్ రావు సవాల్
వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పది వేల మంది స్వచ్ఛందంగా…