mt_logo

హరే కృష్ణ హెరిటేజ్ టవర్  భూమి పూజకు  సీఎం కేసీఆర్ గారికి ఆహ్వానపత్రిక

హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించనున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్  భూమి పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తూ…. మంగళవారం సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ గారికి ఆహ్వానపత్రికను అందజేసిన “హరే కృష్ణ మూమెంట్” తెలంగాణ శాఖ అధ్యక్షులు శ్రీ సత్య గౌరచంద్ర దాస ప్రభుజీ తదితరులు. ఈ సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి ఉన్నారు.