mt_logo

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని మొక్కను నాటిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూన్ 5: అవనిపై  మానవ మనుగడకు ముఖ్యమైనపర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తోంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని EnvorimentalSurvailanceLaboratory ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ASCIMEDIA లో Rethink పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ అజయ్ కుమార్ తో కలిసి పాల్గొని, మొక్కను  నాటారు.