mt_logo

ఆన్ లైన్ విధానం లో 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ

5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్ లైన్ విధానం (CBT) లో నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి అదేశాలు.ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి హరీశ్ రావు ఆదేశాలు.