Mission Telangana

మెడికల్ హబ్ గా మారుతున్న తెలంగాణ : మంత్రి తలసాని

హైదరాబాద్, మే 27: పీవీ మార్గ్ లో SEMI ఆధ్వర్యంలో 5K, 10K రన్, సైక్లింగ్ ను ప్రారంభించిన మంత్రి తలసాని, MLC తక్కెళ్ల పల్లి రవీందర్ రావు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..  కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ద పెరిగింది.  ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్  ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంతో అభివృద్ధి చెందాయన్నారు మంత్రి.