mt_logo

నెర‌వేరిన సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. పాల‌మూరు ప‌రుగులు..త్వ‌ర‌లోనే క‌రువునేల‌పై కృష్ణ‌మ్మ చిందులు

పాల‌మూరు అంటేనే ఠ‌క్కున గుర్తొచ్చేది క‌రువు.. ప‌నుల‌కోసం ప్ర‌జ‌ల వ‌ల‌స‌లు. స‌మైక్య‌పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో ఆ ప్రాంత‌మంతా క‌రువు విల‌య‌తాండ‌వం చేసింది. తలాపునే కృష్ణ‌మ్మ పారుతున్నా నిత్యం…