రేవంత్ రెడ్డి నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడు : శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ మరియు…