పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నుంచి ఫ్రాన్స్ లోని పారిస్ లో…