mt_logo

కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో బీఆర్‌ఎస్‌ నూతన  భవనాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు…