ఆరోగ్య తెలంగాణ.. నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే రాష్ట్రంలో వైద్య విప్లవం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ విజన్‌తో నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసాగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రజలకు వైద్యం…