mt_logo

సెప్టెంబర్ నెలాఖరుకల్లా నగరంలో 4జీ వైఫై సేవలు

హైదరాబాద్ నగరంలో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో 4జీ…