mt_logo

మెట్రో రైలులో వికలాంగుల కోసం ప్రత్యేక టెక్నాలజీ..

వికలాంగుల పిలుపు మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెట్రో రైలులో వికలాంగులు ప్రయాణించేలా ఆధునిక టెక్నాలజీ రూపొందించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *