mt_logo

వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి దేవీప్రసాద్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *