mt_logo

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఊరూరా బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ జాగృతి సంస్థ ఈ ఏడు బతుకమ్మ పండుగ సందర్భంగా “ఊరూరా బతుకమ్మ” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గత వారం మిర్యాలగూడెంలో ప్రారంభించారు.

“ఊరూరా బతుకమ్మ” పండుగ పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కే.సీ,ఆర్, తెలంగాణ జేయేసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం నిన్న ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *