తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
తెలంగాణ రైతుల నెత్తిన కొత్త పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన భూ భారతి చట్టం ద్వారా అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ…