రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రూ.40 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేసిన సీఎం కేసిఆర్
గత ఆగస్టులో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల…