రైతులు, సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది: సీఎం కేసీఆర్
రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నా జీవితంలోని ప్రధాన ఘట్టమైన నా పెండ్లి రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనే జరిగింది.…