mt_logo

పూర్తి కావస్తున్న ఉప్పల్ స్కైవాక్ పనులు

ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో చేపడుతున్న స్కైవాక్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్‌ల పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌-ఉప్పల్‌, సికింద్రాబాద్‌-ఉప్పల్‌,…