mt_logo

లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్‌ఫార్మర్ల భారం అపార్ట్‌మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున జనంపై భారం మోపే ప్రభుత్వ చర్యపై భారత…