కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారు: కేటీఆర్
ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే జాలేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఓఆర్ఆర్ లీజును బీఆర్ఎస్…