గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్ఎస్ తరపున అండగా ఉంటాం: కేటీఆర్ భరోసా
గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేయాలని కోరుతున్న అభ్యర్థుల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అభ్యర్థులే ఎగ్జామ్‌ను…