టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆట్టహాసంగా నిర్వహించారు. ‘టీఆర్ఎస్ ఆస్ట్రేలియా – విక్టోరియా’ స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్…