తెలంగాణకు మెడ్‌ట్రానిక్స్ కంపెనీ భారీ పెట్టుబడి
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్స్…