రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చెప్పిందేంటి.. చేస్తుందేంటి: నిరంజన్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీకి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి సింగిరెడ్డి…