పైన జుమ్లా పీఎం.. ఇక్కడ హౌలా సీఎం: బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్…