ముంపు గ్రామాల విద్యార్థుల ఫీజు తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుంది – జగదీశ్ రెడ్డి
పోలవరం ముంపు మండలాలన్నీ తెలంగాణవేనని, అక్కడి విద్యార్థుల ఫీజులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్…

