mt_logo

మాతృభాషల్లోనే వాచకాలు!

గిరిజన తెగల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రాథమిక విద్యను తమ తెగలకు సంబంధించిన భాషల్లోనే చదువుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,426…