mt_logo

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఎంఆర్ఎఫ్ సీఎండీ మమెన్

ఎంఆర్ఎఫ్ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్ తదితరులు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సచివాలయంలో కలిశారు. మెదక్ జిల్లా సదాశివపేట…