mt_logo

500 కోట్ల రూ.లతో గజ్వేల్ లో ఇన్సులిన్ పరిశ్రమ..

గజ్వేల్ నియోజకవర్గంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సులిన్ తయారుచేసే ఇన్సుమన్ ప్రాజెక్టు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకానుంది. శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గురువారం ఉదయం…