mt_logo

సోమవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీ..

శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.…