పసుపు బోర్డుపై ఎంపీ కవిత పోరాటానికి నాడే లండన్ లో సంఘీభావ దీక్షలు చేశాం..
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి.. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం.. లండన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎన్నారై టీఆర్ఎస్…