KCR expresses anger over TV9

  • June 13, 2014 2:50 pm

Several Telangana MLAs, including the Chief Minister K. Chandrasekhar Rao expressed their anger over a derogatory program telecast in TV9 channel, a couple of days back.

Speaking in the Assembly, KCR has lashed out at the TV9 channel for its cheap and derogatory comments on Telangana Assembly members. He said that such behavior won’t be tolerated any longer.

He minced no words and warned that if the situation continues, the Telangana government would take over the cable networks as it happened in Tamilnadu.

KCR also took objection to the false propaganda being done by Andhra Jyothy and Eenadu group media houses too.

Congress MLA Jeevan Reddy requested that a privilege notice be served on TV9 management for telecasting this program.

Here is the Telugu text of the “Bullet News” program telecast by TV9.

Bullet News పేరిట తెలంగాణపై TV9 అసభ్య ప్రేలాపణలు చదవండి:

“టూరింగ్ టాకీస్ ల పాత సినిమాలను సూశెటోల్లను పట్టుకొచ్చి
మల్టిప్లెక్స్ ల హాలివుడ్ సినిమా సూపెడితె ఎట్లుంటది?
ఇగో ఇట్లనే ఉంటుండొచ్చు,
అసెంబ్లీని ఫస్టు సారి దగ్గర్నించి సూశినందుకు సంతోషవడాల్నో, ఏడవాల్నో ఏంజేయాల్నో తెలవక, భయపడాల్నో అర్థంకాక, బిత్తరసూపులు సూషిండ్రట మన లీడర్లు.
ఈళ్ల ప్రవర్తనే కాదు, ప్రమాణ స్వీకారం ఎపిసోడు కూడా కామెడి కామెడీ అయినదట.
ఇగ ఫస్టు రోజు ఆట ఎట్లున్నదో మనం కూడ సూషి నవ్వుకుందాం చలో అసెంబ్లీకి:

పాశి కల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత.
ఓట్లేశి మరీ షార్ట్ కట్ల సక్కగ తీస్కపోయి అసెంబ్లీల కూసొబెడితే ప్రమాణస్వీకారం కాడ్నే పర్ఫార్మెన్స్ అదరగొట్టి జనాలే దడుసుకునే తీరు చేసిండ్రు.
మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యుండ్రి అనంగనె కాయితం సూసుకుంట సదువుతందుకు కూడ కొందరు తడవడ్డరు
అంతేనా, ఇట్ల సూసుకుంటనే సదవరానోళ్లకు తలా ఒక లాప్ టాప్ ఇచ్చిండ్రట.
లంగోటి కట్టుకునేటోనికి లాప్ టాప్ ఇస్తే మడిశి ఏడ్నో పెట్టుకున్నట్టు మరేంజేసుకుంటరో, ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె కని
ఇగ అవ్వి ఇయ్యంగనే తాగుబోతోనికి తొక్కు పచ్చడి దొరికినట్టు సంకలల్ల పెట్టుకోని అయితె పొయ్యిండ్రు

అసెంబ్లి లోపలికి పోయిన కాడికెల్లి ఒకటే కన్-ఫ్యూజన్, ఏడ కూసోవాలె ఎట్ల కూసోవాలె, బాత్ రూములు ఎటు, కాయితాలు ఏం జేసుకోవాలె, ఏ.సి.లు ఎట్ల బంజేయాలె …ఇట్ల ఏం అర్థం కాక మస్తు కష్టాలు పడ్డరట
ఇంక కొంతమంది అసెంబ్లీలకు అడుగుపెట్టంగనే అదేదో అంతరిక్షంలోకి పోయినట్టు పిచ్చి సూపులు సూసుకుంట నిలవడ్డరట
ఎంతైనా కొంచెం అలవాటు కావాలె తియ్”

[Note: We had initially posted the controversial “Bullet News” video on this page, but have removed it due to a copyright claim by TV9 Management]


Connect with us

Videos

MORE