మంగళవారం మధ్యాహ్నం పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సందేశమిస్తారు. అనంతరం ఇబ్రహీంపట్నం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.