తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజి జయంతి ఉత్సవాలు
- September 12, 2021
తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజి జయంతి ఉత్సవాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 09 సెప్టెంబర్ 2021 రోజున గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు వర్చువల్ గా ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో కెనడాలో నివసిస్తున్న దాదాపు …
READ MORE