mt_logo

V6 Telangana Song

1950ల్లో రావెళ్ల వెంకట రామారావు గారి కలం నుండి జాలువారి, దేశపతి శ్రీనివాస్ గాత్రంతో కొత్త ఊపిరిపోసుకుని తెలంగాణ ప్రాంతం మొత్తం మీద బహుళ ప్రజాదరణ పొందింది ”నా తల్లి తెలగాణ” గీతం.

ఈ అద్భుతమైన పాటకు V6 చానెల్ వారి దృశ్యరూపం కిందచూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *