శత నృత్య యాగం – దసరా మరియు బతుకమ్మ సంబురాలు

  • October 28, 2018 4:12 pm

పిరమిడ్ సొసైటీ అఫ్ మలేషియా, జెన్ పైడా ఇంటర్నేషనల్, మలేషియా తెలుగు ఫౌండేషన్, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలుగు ఇంటెలెక్చల్ సొసైటీ అఫ్ మలేషియా సంయుక్తంగా నిర్వహించిన శత నృత్య మహా యాగం బ్రిక్ఫీల్డస్ లోని టెంపుల్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ లో జరిగింది. ఇండియా నుండి 100 కి పైగా వచ్చిన కళాకారుల బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులని అలరించారు. ఇందులో భాగంగా బతుకమ్మ మరియు దసరా సంబురాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా MLA శివనేశ్వరన్, YB గణపతి రావు, దాతో కాంతారావు గారు, సైదం తిరుపతి గారు తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE