గోడ మీద రాసి మరీ చెప్తున్నాం…మా ఇంటి ఓట్లు TRS పార్టీకే/KCR కే

  • September 13, 2018 4:18 pm

మా పార్టీకే మీ ఓటేయండి అని మీరడగడం, ఆ సరే వేస్తాం అని మేము పైకి చెప్పడం… ఇవన్నీ ఎందుకు చెప్పండి. మీ సమయం వృథా, మా సమయం వృధా.

డైరెక్ట్ గా చెప్తున్నాం, గోడ మీద రాసి మరీ చెప్తున్నాం… మా ఓటు కేసీఆర్ కే… ఎందుకో కూడా చెప్పాలా, అది కూడా గోడ మీదే రాసినం, చదువుకోండి. TRS ప్రభుత్వం చేసిన మంచి పనులన్ని రాయాలంటే మా గోడలు సరిపోవు. మచ్చుకి కొన్ని చదువుకోండి… తెలంగాణ ప్రజలందరికి అండగా ఉన్న KCR ప్రభుత్వమే మళ్ళీ రావాలని మా ఆశ. అందుకే చెప్తున్నం. మా ఇంటి ఓట్లన్నీ TRS కే మమ్మల్ని వేరే పార్టీకి ఓటెయ్యమని అడగకండి.

అంటున్నారు…


Connect with us

Videos

MORE